విజ్ఞాపన - ఏప్రిల్ 2020 - పేజి - 3 (క్విజ్)


బైబిల్ విజ్ఞానం 
క్విజ్ నెం 16 (ప్రకటన గ్రంధము)
  1. సృష్టింపబడిన సమస్తమును దేనిని బట్టి సృష్టించబడెను?
  2. "దీపస్తంభము" అను మాట దేనికి సాదృశ్యముగా ఉపయోగించబడెను?
  3. నెల నెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయు చెట్టు పేరేమి?
  4. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు దేనికి సూచన?
  5. దేవుని తీర్పులు ఎటువంటివి?
  6. ఐదవ దూత బూర ఊది నపుడు వచ్చిన మిడతల రాజు యొక్క పేరేమి? దాని భావమేమి?
  7. ఏవిధముగా మృతి నొందువారు ధన్యులు?
  8. రెండవ మరణము అనగా నేమి? రెండవ మరణమునకు ఎవరి మీద అధికారము లేదు?
  9. మృతులలోనుండి ఆదిసంభూతునిగా లేచిన వాడెవడు?
  10. మొదటి పునరుత్థానములో పాలుపొందు వారెవరు?

జవాబులు ేరవలసిన చివరి తేది : 2020 ఏప్రిల్ 26 ఆదివారం.
______________________________________________________________


క్విజ్ నెం 15 జవాబులు
  1. మన సంతోషము పరిపూర్ణమగుటకై (1 యోహాను 1:4), మీరు పాపము చేయకుండుటకై (1 యోహాను 2:1), మీరు సత్యమును ఎరిగి యున్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి యున్నందునను (1 యోహాను 2:21), మిమ్మును మోసపరచు వారిని బట్టి (1 యోహాను 2:26)
  2. ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు (1 యోహాను 2:4)
  3. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి యున్నారు (1 యోహాను 2:18)
  4. మిఖాయేలు (యూదా 9)
  5. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వాడు (1 యోహాను 2:22)
  6. దేవుని సంబంధి (3 యోహాను 11)
  7. మనము దేవుని పిల్లలము (1 యోహాను 3:1)
  8. ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి అంగీకరించును (1 యోహాను 5:14)
  9. ఆయన నామము నిమిత్తము బయలు దేరిన వారికి (దేవుని సేవకులు) (3 యోహాను 5-8)
  10. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను (1 యోహాను 4:9)
___________________________________________________________________________

క్విజ్ నెం 15 విజేతలు
  1. పి. దుర్గ ప్రసాద్
  2. ఐ. శ్రీనివాస రావు
  3. వి. అనూష
  4. యం. ఎస్తేరు రాణి
  5. వి. అర్జున రావు
  6. వి. జ్యోతి
  7. కె. సత్య కుమారి
  8. వి. విజయ
  9. వి. అజయ్
  10. వై. జవహర్ లాల్
  11. బి. క్రీస్తు కుమారి
  12. సిహెచ్. జయ
  13. కె. శాంతకుమారి
  14. వి. రమణి
  15. వి. యం. విక్టోరియమ్మ
  16. డి. కుమారి



No comments:

Post a Comment