గమనించండి
కోవిడ్-19 కారణంగా దేశంలో కొనసాగుచున్న కర్ఫ్యూ
మరియు సామాజిక దూరాన్ని పాటించవలసిన అవసరాన్ని బట్టి,
మీకు తదుపరి సమాచారం అందే వరకు ఆలయంలో ఎటువంటి
కార్యక్రమములు నిర్వహించబడవని తెలియజేయుచున్నాము.
గుడ్ ఫ్రై డే (శుభ శుక్రవారం) మరియు ఈస్టర్
(పునరుత్థాన పండుగ) ఆరాధనలు కూడా నిర్వహించబడవు.
మీరు మీ ఇంటి వద్దనే ఉండి, పరిశుభ్రతను పాటిస్తూ,
ఆరాధనలను, ప్రార్థనలను కొనసాగించాలని కొరుచున్నాము.
Thank you sir for the message given above
ReplyDelete